Julakanti Brahmananda Reddy
Julakanti Brahmananda Reddy
January 31, 2025 at 12:36 PM
కేంద్రీయ విద్యాలయ ప్రతిపాదిత స్థల పరిశీలన · మాచర్ల విద్యా రంగంలో మరో మైలురాయి · తాళ్లపల్లిలో 12 ఎకరాల భూమి కేటాయింపు · తాత్కాలిక విద్యాలయం ఏర్పాటుకు మాచర్ల లోని జెడ్పీ బాలుకొన్నత పాఠశాల గదుల పరిశీలన · ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ న్యూఢిల్లీ అడిషనల్ కమిషనర్ రెజివిఆర్ నాథ్ మరియు బృందం పరిశీలించడం జరిగింది. #julakantibrahmanandareddy #macherlamlajulakanti #jbrformacherla
❤️ 👍 🙏 😂 12

Comments