
Julakanti Brahmananda Reddy
2.7K subscribers
About Julakanti Brahmananda Reddy
MLA - Macherla, Palnadu District, Andhra Pradesh
Similar Channels
Swipe to see more
Posts

https://www.facebook.com/share/p/1ASNmd7iLF/

https://www.facebook.com/share/p/1EihLLkarD/

https://www.facebook.com/share/v/14KcGY1ZRQ/

https://www.facebook.com/share/p/16M6TB3W9x/

తమ బిడ్డలు అందరూ చదివితేనే, ఆ తల్లికి అసలైన ఆనందం. ఒక బిడ్డకు కాదు, ఎంత మంది బిడ్డలు ఉన్నా "తల్లికి వందనం" ఇస్తానని చంద్రబాబు గారు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం, ముగ్గురు పిల్లలు ఉన్న ఈ కుటుంబానికి రూ.39,000 వేసారు. #TallikiVandanam #IdhiManchiPrabhutvam #JulakantiBrahmanandaReddy

https://www.facebook.com/share/v/19TWpLDa3X/

వెల్దుర్తి మండలం, గుండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, దివంగత జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు కు ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబాలను ఓదార్చిన నరసరావుపేట గౌరవ ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మాచర్ల గౌరవ ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు #JulakantiBrahmanandaReddy #JBRForMacherla

అందరికీ నమస్కారం🙏 మాచర్ల నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి రేపు అనగా మంగళవారం ( 17.06.2025 ) షెడ్యూల్ వివరాలు : =============== ఉదయం 10.30 నిమిషాలకు వెల్దుర్తి ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం =============== ఉదయం 11.30 నిమిషాలకు వెల్దుర్తి ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణి ============= ఇట్లు.., శాసన సభ్యులు వారి క్యాంప్ కార్యాలయం, మాచర్ల నియోజకవర్గం.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్, మాచర్ల SVR డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పాల్గొని, యువతకు ఉపాధి ఆవశ్యకత, ఏడాది కాలంలో ఐదుసార్లు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాల ద్వారా నియోజకవర్గ యువతకు అందించిన ఉద్యోగాలను గురించి యువతకు వివరించి.., ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేసిన మాచర్ల శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు #JulakantiBramhanandaReddy


తమ బిడ్డలు అందరూ చదివితేనే, ఆ తల్లికి అసలైన ఆనందం. ఒక బిడ్డకు కాదు, ఎంత మంది బిడ్డలు ఉన్నా "తల్లికి వందనం" ఇస్తానని చంద్రబాబు గారు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం, ముగ్గురు పిల్లలు ఉన్న ఈ కుటుంబానికి రూ.39,000 వేసారు. #TallikiVandanam #IdhiManchiPrabhutvam #JulakantiBrahmanandaReddy