
Julakanti Brahmananda Reddy
February 1, 2025 at 01:06 PM
గుండ్లపాడు, బోధిలవీడు, కెపి గూడెం కి చెందిన స్కూల్ పిల్లలు బస్ లేక ఇబ్బంది పడుతున్నారని గ్రామస్థులు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మరెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు డీఎం గారితో మాట్లాడి బస్ ను ఏర్పాటు చేయడం జరిగింది..
జూలకంటి గారి తక్షణ స్పందన పై గ్రామస్థులు,విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
#adminpost
#julakantibrahmanandareddy
#macherlamlajulakanti
❤️
👍
✌️
💐
😂
🫡
18