Julakanti Brahmananda Reddy
Julakanti Brahmananda Reddy
February 6, 2025 at 07:37 AM
ప్రజలకు కష్టాల్లో నష్టాల్లో ఎమ్మెల్యే గారు తోడుగా నిలిస్తే, ఎమ్మెల్యే గారి జీవన పయనంలో ఆయన అర్ధాంగిగా కష్టనష్టాల్లో ఆయనకు తోడుగా నిలుస్తూ, ఆయన గెలుపు కోసం మండుటెండల్లో సైతం నియోజకవర్గంలో ప్రచారం చేసి ఆయన అఖండ విజయంలో కీలక పాత్ర పోషించి, నియోజకవర్గ ప్రజలనే తన కుటుంబంలా భావిస్తున్న ఎమ్మెల్యే గారి సతీమణి శ్రీమతి జూలకంటి శోభారాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. #adminpost #julakantibrahmanandareddy
Image from Julakanti Brahmananda Reddy: ప్రజలకు కష్టాల్లో నష్టాల్లో ఎమ్మెల్యే గారు తోడుగా నిలిస్తే, ఎమ్మెల్యే ...
❤️ 🙏 👍 💐 😮 🥰 20

Comments