
Julakanti Brahmananda Reddy
February 6, 2025 at 12:49 PM
ఒక్క బటన్ తో ప్రజల వద్దకు ప్రభుత్వం
ధ్రువపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు
మీ ఇంట్లో కూర్చొని ఒక్క మెస్సేజ్ తో పనులు పూర్తి
'మన మిత్ర' పేరుతో వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం
వాట్సాప్ సేవల కొరకు ఈ నెంబర్ కు మెసేజ్ చేయండి 👇
9552300009
#whatsapp
#julakantibrahmanandareddy
#macherlamlajulakanti
#idhimanchiprabhutvam

👍
❤️
🙏
6