Julakanti Brahmananda Reddy
Julakanti Brahmananda Reddy
February 12, 2025 at 12:42 PM
వాట్సాప్ లోనే అన్ని ధృవపత్రాలు త్వరలో పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు · క్యూ ఆర్ కోడ్ తోనే రేషన్ పొందే సదుపాయం · ఆర్టీజీఎస్లో ఒక డేటా లేక్ · ప్రభుత్వ శాఖలన్నిటికీ డేటా లేక్ తో అనుసంధానం · తద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరియు జారీ సులభం · అన్ని శాఖలు వాట్సాప్ గవర్నెన్స్ లో ఇంటిగ్రేటెడ్ కావాలి - మంత్రులు, కార్యదర్శుల సదస్సులో లోకేష్ గారు #idhimanchiprabhutvam #whatsappgovernance #naralokeshforpeople #julakantibrahmanandareddy #macherlamlajulakanti
Image from Julakanti Brahmananda Reddy: వాట్సాప్ లోనే అన్ని ధృవపత్రాలు త్వరలో పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు  ...
👍 ❤️ 🙏 7

Comments