
Julakanti Brahmananda Reddy
February 17, 2025 at 05:47 AM
ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు
గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం
· ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రంజాన్ ఉపవాస సమయంలో ప్రత్యేక వెసులుబాటు
· మార్చి 2 నుండి 30 వరకు గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు అనుమతి
· అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులకు వర్తింపు
#idhimanchiprabhutvam
#julakantibrahmanandareddy
#macherlamlajulakanti

👍
❤️
3