BUYYANI MANOHAR REDDY
February 10, 2025 at 07:08 AM
*తాండూరు మండలం బిజ్వార్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ 29వ వార్షికోత్సవాల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..*