
BUYYANI MANOHAR REDDY
341 subscribers
Similar Channels
Swipe to see more
Posts

రేవంత్ రెడ్డి గారి ఆశయానికి మనోహర్ రెడ్డి గారి ఆచరణ.. ప్రతి కుటుంబానికి ఉద్యోగం అన్న ఆశయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు.. సీఎం గారి ఆశయానికి అనుగుణంగా ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మే 29న తాండూరులోని వినాయక కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ మేళాలో 50కి పైగా ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నాయి. దాదాపు 10 వేల ఖాళీల భర్తీకి ఈ సంస్థలు నోటిఫికేషన్ ఇచ్చాయి. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.. ఈ సందర్భంగా యువతను భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాముల్ని చేయాలన్నదే మా లక్ష్యం అంటూ వెల్లడించారు. ఇక ఈ జాబ్ మేళాలో మార్కెటింగ్, ఐటీ, బ్యాంకింగ్, నర్సింగ్, ఫార్మసీ, రియల్ ఎస్టేట్ వంటి విభిన్న రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉండగా, ఎంప

*Mega Job Mela In Tandur* *Organised By :* *Hon'ble MLA Tandur Sri Buyyani Manohar Reddy Garu* *Date : 29/05/2025* *Time: 10 AM to 5 PM* *Venue: Vinayaka Convention*


*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి పర్యటన వివరాలు..* 1)08:00AM: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 2)08:25AM: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 3)08:45AM: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 4)10:00AM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 5)12:30PM తాండూరు మండలంలోని సంగెంకలాన్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ కాఫీల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. 6)04:00PM: తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో "BMR క్రికెట్ టోర్నమెంట్" విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు.. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, మనోహరన్న అభిమానులు, మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యూ ఐ , ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పాల్గొనగలరని మనవి.. *ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం - తాండూరు*

*చిలుక వాగు ప్రక్షాళన పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..* 🔸ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యేగా ఎన్నికైన సంవత్సరం లోపే చిలుక వాగు ప్రక్షాళన పనులు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు అన్నారు... 🔸సాయిపూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న డ్రైన్ పనులు పరిశీలించిన అనంతరం, గత పాలకుల నిర్లక్ష్యంతో పూడికకు నోచుకోని చిలుక వాగు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాకారంతో 16 కోట్ల రూపాయలతో చిలుక వాగు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అతి త్వరలో పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..

*తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు..* *అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తాండూరు మున్సిపల్ అభివృద్ధికై 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా జెండా ఊపి ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బీఎంఆర్ గారు..*


*తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తాండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు.* *అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు..*
