BUYYANI MANOHAR REDDY
BUYYANI MANOHAR REDDY
February 14, 2025 at 02:49 PM
*శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి పర్యటన వివరాలు..* తేది :- 15-02-2025, శనివారం. 1) 12:00PM బషీరాబాద్ మండల కేంద్రములో "శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి" వేడుకల్లో పాల్గొంటారు. 2) 02:00PM: పెద్దేముల్ మండలం జైరాం తండాలో "శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి" వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, బంజారా సోదరి, సోదరులు, మనోహరన్న అభిమానులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI, సోషల్ మీడియా సోదరులు, మహిళ కాంగ్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పాల్గొనగలరని మనవి. *- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, తాండూరు*
😮 🙏 2

Comments