BUYYANI MANOHAR REDDY
BUYYANI MANOHAR REDDY
February 15, 2025 at 05:30 AM
*సహాకార సంఘాల పదవి కాలం పొడగింపు కోసం విశేష కృషి చేసిన తాండూరు ఎమ్మెల్యే బీఎంఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపిన డీసీసీబీ చైర్మన్ లు* ■ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహాకార సంఘాల పదవి కాలాన్ని మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడగించిన శుభ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారితో పాటు పదవి కాలం పొడగింపు కోసం విశేష కృషి చేసిన *తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారిని* నార్సింగ్ లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన TSCAB చైర్మన్ రవీందర్ రావు గారు, వైస్ చైర్మన్ సత్తయ్య గారు, పలు జిల్లాల డీసీసీబీ చైర్మన్ లు. ■ ఈ సంధర్బంగా డీసీసీబీ చైర్మన్ లు మాట్లాడుతూ.. *తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు పాలకవర్గం పదవి కాలాన్ని ఆరు నెలలకు పొడగించేలా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేస్తూ, పదవీ కాలాన్ని పొడగించేలా కృషి చేశారన్నారు.* ■ పదవి కాలం పొడగింపుతో రైతులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం దక్కుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఈ సంధర్బంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.
Image from BUYYANI MANOHAR REDDY: *సహాకార సంఘాల పదవి కాలం పొడగింపు కోసం విశేష కృషి చేసిన తాండూరు ఎమ్మెల్...
👍 🙏 2

Comments