BUYYANI MANOHAR REDDY
BUYYANI MANOHAR REDDY
February 15, 2025 at 09:49 AM
*వాలీబాల్ టోర్నమెంట్ విజేత జుట్టులకు ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే BMR* *బషీరాబాద్ మండలంలోని కోర్విచెడ్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి సందర్భంగా సర్పంచ్ సునీత సేవ్యా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేత జుట్టులకు బహుమతులు అందజేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు*
Image from BUYYANI MANOHAR REDDY: *వాలీబాల్ టోర్నమెంట్ విజేత జుట్టులకు ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే BMR* ...
❤️ 1

Comments