BUYYANI MANOHAR REDDY
BUYYANI MANOHAR REDDY
February 15, 2025 at 10:08 AM
*నేటితరం యువత సేవాలాల్ మహారాజ్ అడుగు జాడల్లో నడవాలి:- MLA BMR.* 🔶 బషీరాబాద్ మండలంలో ఘనంగా సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. 🔶 కుప్పన్ కోట్,కొర్విచెడ్,మండల కేంద్రములో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు . 🔶 సేవాలాల్ మహారాజ్ చూపించిన సన్మార్గంలో నేటి యువత నడవాలని యువతకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. 🔶 ఈఉత్సవాల్లో బంజారా సోదరులు,మండల నాయకులు, పాల్గొన్నారు.
Image from BUYYANI MANOHAR REDDY: *నేటితరం యువత సేవాలాల్ మహారాజ్ అడుగు జాడల్లో నడవాలి:- MLA BMR.*  🔶 బష...
❤️ 1

Comments