BUYYANI MANOHAR REDDY
February 19, 2025 at 10:45 AM
*యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి - MLA BMR*
తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో "శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్" విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, గ్రామ నాయకులు, యువకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..
🙏
1