
BUYYANI MANOHAR REDDY
February 20, 2025 at 07:44 AM
హైదరాబాద్ లోని "BMR సార్థ కన్వెన్షన్" లో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి PA పురుషోత్తం గారి కూతురు వివాహ వేడుకలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొని, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి(BMR) గారు.

🙏
💐
3