
BUYYANI MANOHAR REDDY
February 21, 2025 at 03:37 PM
*కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మొక్కను అందించి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గారితో కలిసి స్వాగతం పలికిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..*
*అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, దామోదర రాజనర్సింహ గారు, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు రాంమోహన్ రెడ్డి గారు, యాదయ్య గార్లతో కలిసి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..*
