BUYYANI MANOHAR REDDY
BUYYANI MANOHAR REDDY
February 23, 2025 at 06:38 AM
*అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తాండూరు - హైదరాబాద్ రోడ్డు - MLA BMR* పెద్దేముల్ మండలం మధనంత పూర్ సమీపంలో రూ.49.78 కోట్లతో తాండూరు - హైదరాబాద్ రోడ్డు పనులను ప్రారంభించిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Image from BUYYANI MANOHAR REDDY: *అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తాండూరు - హైదరాబాద్ రోడ్డు - MLA BMR* ...

Comments