
BUYYANI MANOHAR REDDY
March 1, 2025 at 06:19 AM
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ. 900 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసి రికార్డు సృష్టించింది.
రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు CMRF ద్వారా అండగా నిలిచి ప్రజా ప్రభుత్వం..