
Chunduri Ravanna Connects
January 30, 2025 at 06:01 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు
4,000 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలి
ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను వేదిస్తున్నాయి
విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఫిబ్రవరి 5న కలెక్టర్లకి వినతిపత్రాలిస్తాం
కూటమి ప్రభుత్వం దిగొచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేలా పోరు
మీ చుండూరి రవిబాబు
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒంగోలు ఇంచార్జ్
👍
3