
Chunduri Ravanna Connects
162 subscribers
About Chunduri Ravanna Connects
🫰🏻 Mee…✍🏻 Chundoori Ravi Babu YSR Congress Party Ongole In-charge 🦋 Updates 📺
Similar Channels
Swipe to see more
Posts

పార్టీ కష్టకాలంలో కార్యకర్తల కోసం పుట్టిన నాయకూడైనా చుండూరి రవిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. @Chunduri_Ravi_B

నాయకుడు అంటే కులం కాదు... నాయకుడు అంటే నిన్ను నమ్మిన వాళ్ళని వదలకుండా నీ కోసం నడిచే వాడే నాయకుడే.. ఓడిపోయిన మొదటినుంచి నేనున్నా అంటూ మనతో నడిచిన మన చుండూరి రవిబాబు అన్నకు జన్మదిన శుభాకాంక్షలు @Chunduri_Ravi_B


అందరికి నమస్కారం🙏 నిన్న ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఒంగోలు నియోజకవర్గం YSRCP కుటుంబానికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే మనం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ అందరి మద్దతుతో విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాను. మీ చుండూరి రవిబాబు ఒంగోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త


https://x.com/ravanaroy/status/1926841889430335607?s=46

ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా... ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలు అందరూ ఆహ్వానితులే. @YSRCParty

ప్రియమైన నాయకులకు/కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారం!🙏🏻 📆మే 25వ తేదీ ఆదివారం సాయంత్రం 4:29 నిమిషాలకి, సాయి ITA ఫంక్షన్ హాల్, ఓల్డ్ సౌత్ బైపాస్ రోడ్, ఒంగోలు, ఒంగోలు నియోజకవర్గంలో విస్తృత కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా నేతలు హాజరవుతున్నారు. అందరూ తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి. #ChunduriRaviBabu
