Chunduri Ravanna Connects
February 2, 2025 at 05:57 AM
శుభోదయం!🙏🏻
ఈ రోజు ఫిబ్రవరి 2, ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం. 1972లో ఏర్పడిన ఈ జిల్లా, గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వంతో ప్రసిద్ధి గాంచింది. టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా జిల్లాకు “ప్రకాశం” అనే పేరు పెట్టారు. 2022లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో, కొన్ని మండలాలు బాపట్ల మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో చేర్చబడ్డాయి.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, జిల్లా అభివృద్ధి మరింత మెరుగుపడాలని, ప్రజలందరూ సమృద్ధిగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం.
ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు🤝
మీ చుండూరి రవిబాబు
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒంగోలు ఇంచార్జ్
🙏
2