
Chunduri Ravanna Connects
February 10, 2025 at 06:13 PM
వైసీపీ సోషల్ మీడియా పూర్వ వైభవం అందుకుంది. బహుశా ముందు కంటే మరింత ఉదృతంగా ఉంది ఇప్పుడు.
వైసీపీ అధినాయకత్వం సోషల్ మీడియాను ఇలా unorganisedగా వదిలేయడం మంచిది. సోషల్ మీడియాని ఇంకా బలోపేతం చేద్దామని వేళ్ళు పెడితే ఈ వాతావరణం దెబ్బతింటుంది.
ముఖ్యంగా సోషల్ మీడియా కమిటీలు, సోషల్ మీడియా కో ఆర్డినెటర్లు వంటి పదవులు కొత్తగా తీసుకురానవసరం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా సోషల్ మీడియా సమావేశాలు అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న వారిని ఆహ్వానించి ఏర్పాట్లు సరిగా చేయలేక.. అవమానించడం వంటివి అసలే వద్దు.
లీగల్ టీమ్ ను బలోపేతం చేసి సోషల్ మీడియా యాక్టివిస్టులకు అవసరమైన సహాయాన్ని అందిస్తే చాలు.
👍
2