Chunduri Ravanna Connects
Chunduri Ravanna Connects
February 11, 2025 at 06:22 AM
*ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారి ఇంట విషాదం..వారి మాతృమూర్తి కన్నుమూత..* ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది శ్రీ. నగిరికంటి శ్రీనివాసరావు మాతృమూర్తి శ్రీమతి. నగిరికంటి బాల గురవమ్మ గారు అనారోగ్య కారణముల వలన ఈరోజు సాయంత్రం పరమపదించారని తెలియజేయుటకు చింతిస్తున్నాము... శ్రీనివాస రావు గారి ఇంట విషాద ఘటన వార్త విన్న ఒంగోలు నియోజక వర్గం సమన్వయకర్త శ్రీ. చుండూరి రవిబాబు గారు ,శ్రీ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి గారు మరియు చెవిరెడ్డి భాస్కరరెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ, శ్రీనివాస రావు గారి మాతృమూర్తి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Image from Chunduri Ravanna Connects: *ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారి ఇంట విషాదం..వ...
🙏 2

Comments