Chunduri Ravanna Connects
Chunduri Ravanna Connects
February 11, 2025 at 07:59 AM
ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నూతనంగా జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన నరాల రమణారెడ్డి గారు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అదేవిధంగా, ఒంగోలు సిటీ అధ్యక్షుడు కటారి శంకర్‌ గారిని కూడా కలసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్‌ రెడ్డి గారు, కార్పొరేటర్‌ ఖాన్‌ గారు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పార్టీ కమిటీలో నరాల రమణారెడ్డి గారు అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 
Image from Chunduri Ravanna Connects: ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నూతనంగా జిల్లా పార్టీ...
👍 2

Comments