Chunduri Ravanna Connects
February 14, 2025 at 04:10 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి, మహానీయుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారి 104వ జయంతి సందర్భంగా ఘన నివాళి.
నీతి, నిజాయితీ, ప్రజాసేవకత్వానికి మారుపేరు, అవినీతికి అస్సలు ఆస్కారం ఇవ్వని ఆదర్శ నాయకుడు. సంపదను కూడబెట్టుకోకుండా, తల్లి కోసం చిన్న అవసరాన్ని కూడా తీరించలేనంత స్థితిలో ఉండిపోయిన ఓ నిజమైన ప్రజానాయకుడు.
ఇలాంటి నాయకులు మన రాజకీయాల్లోనూ, సమాజంలోనూ మరింత ఎక్కువగా రావాలని ఆశిద్దాం. జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి.🙏🏻
# మీ చుండూరి రవిబాబు
🙏
1