Chunduri Ravanna Connects
February 15, 2025 at 07:10 AM
ఈ రోజు ఒంగోలు మండలంలోని మండువారిపాలెం గ్రామంలో శ్రీ కారుమూడి వెంకట శ్రీమన్నారాయణ గారి దశదిన కర్మలో ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జ్ శ్రీ చుండూరి రవి బాబు గారు, రాయపాటి అంకయ్య గారు, వెంకటేశ్వర్లు గారు మరియు ఇతర ప్రముఖులు పాల్గొని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
🙏
2