Chunduri Ravanna Connects
Chunduri Ravanna Connects
February 17, 2025 at 11:03 AM
ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చుండూరి రవిబాబు గారి నివాసంలో, చుంచు రామకృష్ణ గారికి జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ పదవి మరియు కమ్మ సురేష్ గారికి జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీ పదవి వచ్చిన సందర్భంగా, వారు ఆయనను మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన్నె శ్రీను గారు, సర్పంచ్ మురళి గారు మరియు ఇతర ముఖ్య నాయకులు హాజరై, తన అభినందనలు తెలిపారు.
Image from Chunduri Ravanna Connects: ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చుండూరి రవిబాబు గారి న...
👏 2

Comments