Chunduri Ravanna Connects
February 18, 2025 at 11:58 PM
ఈ రోజు సంతనుతలపాడు మండలం ఎడుగుండ్లపాడులో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జి లోకేష్ కుమారుడు ప్రజ్వల్ తొలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఒంగోలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు గారు, సంతనుతలపాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ & మాజీ మంత్రి మేరుగ నాగార్జున గారు, అలాగే పార్టీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు హాజరై ప్రజ్వల్‌ను ఆశీర్వదించి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
👏
1