
Chunduri Ravanna Connects
February 19, 2025 at 01:43 PM
వెంకటేశ్వర కాలనీ 50వ డివిజన్‌లోని వైయస్‌ఆర్‌సిపి పార్టీ కార్యకర్త కండె రాములు గారు ఇటీవల గుండె సంబంధిత సమస్యతో స్టెంట్లు వేయించుకున్నారు. అలాగే, ఇదే డివిజన్‌లోని పార్టీ కార్యకర్త ఏడుకొండలు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఒంగోలు ఇన్‌చార్జ్ చుండూరి రవి బాబు గారు మరియు ఒంగోలు సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ రావు గారు వారి ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. వారు కండె రాములు గారికి మరియు ఏడుకొండలుగారికి ధైర్యం చెప్పి, మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని సూచించారు. అనంతరం, వారి కుటుంబసభ్యులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా తెలుసుకున్నారు.

🙏
2