
Dev Tv
February 25, 2025 at 06:33 AM
*ఎనుమాముల మార్కెట్లో భారీగా మిర్చి*
వరంగల్ ఫిబ్రవరి 25,2025: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు రేపటి నుంచి ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో భారీగా మిర్చి తరలివచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో 75,000కు పైగా మిర్చి బస్తాలు చేరాయి. మిర్చి ధరలు తగ్గడం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday

👍
1