Dev Tv
Dev Tv
February 25, 2025 at 08:29 AM
*ఢిల్లీ లిక్కర్ స్కాంపై అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్* ఢిల్లీ ఫిబ్రవరి 25,2025: ఢిల్లీ లిక్కర్ స్కాంపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కీలక నివేదికను అసెంబ్లీలో విడుదల చేసింది. *కాగ్ నివేదిక ముఖ్యాంశాలు:* - రూ.2,002.68 కోట్ల నష్టం: కొత్త లిక్కర్ విధానంతో ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు కాగ్ గుర్తించింది. - ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘన: ఢిల్లీ ఎక్సైజ్ నిబంధనలు-2010లోని రూల్ 35ను ప్రభుత్వం అమలు చేయలేదని నివేదిక పేర్కొంది. - వ్యాపారుల లాభాల పెంపు: డీలర్ల మార్జిన్‌ను 5% నుంచి 12%కి పెంచడం ప్రభుత్వ నష్టానికి ప్రధాన కారణమని కాగ్ పేర్కొంది. - నిపుణుల కమిటీ సూచనలను అవహేళన: లిక్కర్ పాలసీ రూపొందించే సమయంలో నిపుణుల కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని నివేదిక వెల్లడించింది. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *ఢిల్లీ లిక్కర్ స్కాంపై అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్*   ఢిల్లీ ఫిబ్రవరి 25...

Comments