Dev Tv
Dev Tv
February 25, 2025 at 10:57 AM
*పవన్‌ కల్యాణ్‌ నోట మరోసారి క్షమాపణలు* అమరావతి ఫిబ్రవరి 25,2025: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మరోసారి క్షమాపణలు తెలిపారు. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆందోళనపై ఆయన స్పందిస్తూ, ఈ అంశంపై గవర్నర్‌కు క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. వైసీపీ సభ్యుల తీరు పాలసీ టెర్రరిజాన్ని గుర్తుకు తెస్తోందని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగాన్ని వైసీపీ బహిష్కరించడాన్ని దురదృష్టకరంగా అభివర్ణించిన ఆయన, వైసీపీ పాలనను ఐదేళ్లు తట్టుకుని నిలబడ్డ చంద్రబాబుకు హ్యాట్సాఫ్‌ అని పేర్కొన్నారు Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *పవన్‌ కల్యాణ్‌ నోట మరోసారి క్షమాపణలు*   అమరావతి ఫిబ్రవరి 25,2025: జనస...

Comments