Dev Tv
Dev Tv
February 25, 2025 at 12:45 PM
*ఏపీ ఫైబర్‌నెట్‌ కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య* అమరావతి ఫిబ్రవరి 25,2025: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ ఫైబర్‌నెట్‌ కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్యను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు అదనంగా ఏపీ గ్యాస్‌ మరియు డ్రోన్‌ కార్పొరేషన్ల ఎండీ బాధ్యతలను కూడా అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ అదనపు బాధ్యతలు కొనసాగనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *ఏపీ ఫైబర్‌నెట్‌ కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య*   అమరావతి ఫిబ్రవరి 25,2...

Comments