Dev Tv
Dev Tv
February 26, 2025 at 02:57 AM
*కీసరగుట్టలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు* మేడ్చల్ ఫిబ్రవరి 26,2025: కీసరగుట్టలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. రామలింగేశ్వరస్వామి వారి దర్శనానికి వేలాది భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారికి అర్పించిన పట్టువస్త్రాలను MLC పట్నం సమర్పించారు. ఉత్సవాల్లో భక్తుల భద్రత కోసం 2 వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకా, భక్తుల సౌకర్యం కోసం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *కీసరగుట్టలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు*  మేడ్చల్ ఫిబ్రవరి 26,2025: కీసర...
👍 1

Comments