
Dev Tv
February 26, 2025 at 04:37 AM
*మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి*
తూ.గో ఫిబ్రవరి 26,2025: మహాశివరాత్రి వేడుకల్లో గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తుండగా, తాళ్లపూడి మండలం తారిపూడి వద్ద ఐదుగురు యువకులు నదిలో మునిగి పోయారు. అందులో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. ఇంకా మిగిలిన యువకుల కోసం గలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన అపశృతి కలిగించేలా మారింది.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
