
Dev Tv
February 26, 2025 at 06:31 AM
*చెన్నైలో విజయ్ టీవీకే పార్టీ బహిరంగ సభ*
చెన్నై ఫిబ్రవరి 26,2025: విజయ్ టీవీకే పార్టీ రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెన్నైలోని మామల్లపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతోంది. ఈ సభలో, తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, విజయ్ కీలక ప్రకటనలు చేయబోతున్నారు. పొత్తులు, ప్రచార యాత్రలపై ఆయన పార్టీ దృష్టి, వ్యూహాలు వెల్లడించే అవకాశం ఉంది.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday

👍
1