Dev Tv
                                
                            
                            
                    
                                
                                
                                February 26, 2025 at 11:23 AM
                               
                            
                        
                            *ప్రధాని మోదీకి 5 విజ్ఞప్తులు: ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి* 
ఢిల్లీ ఫిబ్రవరి 26,2025: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ను కలిసిన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన ఐదు కీలక అంశాలపై విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ నది సుందరీకరణ, రీజనల్ రింగ్ రోడ్ (RRR), ఐపీఎస్ కేడర్ పెంపు వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి బాధ్యత వహించి, నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday