
Dev Tv
March 1, 2025 at 02:44 AM
*యాదాద్రిలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు*
యాదాద్రి మార్చి 01,2025: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 8న స్వామివారి తిరుకల్యాణోత్సవం జరగనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday

👍
1