
Dev Tv
March 1, 2025 at 02:51 AM
*చివరి దశలో SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్*
మార్చి 01,2025: నల్లగొండ జిల్లా SLBC టన్నెల్ లో 8వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బురదలో జీపీఆర్ & ఆక్వాఐ కార్మికుల ఆనవాళ్లు గుర్తించడంతో, రెస్క్యూ బృందాలు మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టాయి. ఉస్మానియా వైద్య బృందం, అంబులెన్సులు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. పరిసర ప్రాంతాల్లో పూర్తి ఆంక్షలు అమలులో ఉన్నాయి.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
