
Dev Tv
March 1, 2025 at 07:02 AM
*తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరణ*
హైదరాబాద్ మార్చి 01,2025: తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇవాళ జరిగిన విచారణలో, 16 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సినిమా షోలకు అనుమతి ఇవ్వవచ్చని కోర్టు తెలిపింది. అయితే, బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. హైకోర్టు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. తదుపరి విచారణను మార్చి 17కి వాయిదా వేసింది.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
