
Dev Tv
March 1, 2025 at 09:03 AM
*పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్సైట్ ఆవిష్కరించిన సీఎం రేవంత్*
హైదరాబాద్ మార్చి 01,2025: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్ యూనిఫామ్ నమూనాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ, పోలీస్ స్కూల్ దేశానికి రోల్ మోడల్‌గా నిలవాలి అని పేర్కొన్నారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంబిస్తూ, విద్యార్థుల హితాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
