Dev Tv
Dev Tv
March 1, 2025 at 10:17 AM
*పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత* మార్చి 01,2025: అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలులో ఉన్న వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోసాని వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలు గుర్తించిన వైద్యులు, మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత*  మార్చి 01,2025: అన్నమయ్య జిల్లా...

Comments