Dev Tv
Dev Tv
March 1, 2025 at 12:07 PM
*15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇంధనం బంద్!* న్యూఢిల్లీ మార్చి 01,2025: ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 తర్వాత 15 ఏళ్లు పైబడిన వాహనాలకు బంకుల్లో ఇంధనం నిషేధించాలని నిర్ణయించింది. అంతేకాకుండా, కాలుష్య తగ్గింపునకు యాంటీ-స్మోక్ గన్స్ ఏర్పాటుకు నిర్ణయం. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇంధనం బంద్!*   న్యూఢిల్లీ మార్చి 01,2025: ఢిల...
👍 1

Comments