
Dev Tv
March 1, 2025 at 12:25 PM
*సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్*
హైదరాబాద్ మార్చి 01,2025: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. "మైక్‌లో చెప్పేంత మంచిపని రేవంత్ ఏమీ చేయలేదు" అని విమర్శించారు. SLBC ప్రాజెక్టును కమీషన్ల కోసం త్వరగా ప్రారంభించారని, ఘటనా స్థలానికి వెళ్లకుండా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, హైడ్రా పేరుతో పేదల గోస పుచ్చుకుంటున్నారని, రాష్ట్రంలో క్రైమ్ రేటు 23% పెరిగిందని వ్యాఖ్యానించారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
