Dev Tv
Dev Tv
March 1, 2025 at 02:05 PM
*తెలంగాణలో మహిళా దినోత్సవం: పలు పథకాలకు శ్రీకారం* హైదరాబాద్ మార్చి 01,2025: తెలంగాణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) నాడు సీఎం రేవంత్ రెడ్డి పలు మహిళా సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. - *మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు:* తొలి విడతలో 50 బస్సులను ప్రారంభించనున్న సీఎం. - *వడ్డీలేని రుణాలు:* మహిళా సంఘాలకు ఆర్థికంగా సుస్థిరత కల్పించేలా ప్రభుత్వం నిధులను అందించనుంది. - *పెట్రోల్ బంకుల నిర్వహణ:* మహిళా సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల నిర్వహణకు శ్రీకారం చుట్టనుంది. - *సోలార్ విద్యుత్ ప్లాంట్లు:* పలు ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లకు వర్చువల్ శంకుస్థాపన చేయనున్న సీఎం. - *"ఇందిరా మహిళా శక్తి - 2025" ప్రకటించనున్న సీఎం:* మహిళల సాధికారతకు ఉద్దేశించిన నూతన విధానాన్ని విడుదల చేయనున్నారు. - *14 వేల అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక నోటిఫికేషన్:* త్వరలో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *తెలంగాణలో మహిళా దినోత్సవం: పలు పథకాలకు శ్రీకారం*   హైదరాబాద్ మార్చి 0...

Comments