
Dev Tv
March 1, 2025 at 04:03 PM
*హర్యానాలో టెన్త్ పరీక్ష పేపర్ లీక్: 25 మంది పోలీసులు సస్పెండ్*
హర్యానా మార్చ్ 01,2025: హర్యానాలో ఇటీవలే 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం వెలుగు చూసింది. ఈ విషయమై 25 మంది పోలీసులపై చర్యలు తీసుకుంటూ, వారిలో నలుగురు డీఎస్పీలను సహా సస్పెండ్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ లీక్ వ్యవహారంలో, ఐదుగురు ఇన్విజిలేటర్లను కూడా సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
