
Women News-Eenadu Vasundhara
February 21, 2025 at 09:05 AM
*మెనోపాజ్‌లో అందంగా..!*
మహిళ జీవితంలో మూడోవంతు మెనోపాజ్‌లోనే గడిచిపోతుందట. ఈ సమయంలో ఈస్ట్రోజన్ స్థాయులు తగ్గుతూ వస్తాయి. ఇది గర్భధారణకే కాదు... చర్మం, కురుల ఆరోగ్యానికీ తప్పనిసరి. అది తగ్గడంతోనే చర్మం పొడిబారడం, సాగేగుణం కోల్పోవడం మొదలవుతుంది.
Read More: https://www.eenadu.net/telugu-news/women/general/6202/125032420
