Women News-Eenadu Vasundhara WhatsApp Channel

Women News-Eenadu Vasundhara

44 subscribers

About Women News-Eenadu Vasundhara

An all-women's portal *www.eenadu.net/women* belonging to the Eenadu group, publisher of Telugu's largest daily and India's No. 1 newspaper. The Telugu language newspaper has extended its property Vasundhara to online media to reach out to a wider women audience.

Similar Channels

Swipe to see more

Posts

Women News-Eenadu Vasundhara
Women News-Eenadu Vasundhara
2/24/2025, 9:46:35 AM

*తెలుగు కథలు చదివిస్తున్నారు!* ఆంగ్ల మాధ్యమంలో చదువులు...డిజిటల్‌ తెరలు... ఈతరాన్ని సాహిత్యలోకానికి దూరం చేస్తునాయనేది సాహిత్యాభిమానుల ఆవేదన. అందుకే, పుస్తకం ప్రమాదంలో పడిపోయిందనీ, తెలుగు భాష మనుగడ ప్రశ్నార్థకమయ్యిందనీ బాధపడుతుంటారు. Read More: https://www.eenadu.net/telugu-news/women/read-and-write-telugu-stories/6204/125033737

Post image
Image
Women News-Eenadu Vasundhara
Women News-Eenadu Vasundhara
2/24/2025, 9:47:14 AM

*పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా...* మనందరం ఇప్పుడిప్పుడు సస్టైనబిలిటీ వైపు మొగ్గు చూపుతున్నాం. కానీ ఆయు త్రిపాఠి చిన్నప్పట్నుంచే దాన్ని వింటూ పెరిగారు. ఆచరణలోనూ పెట్టారు. ఆమె ఎవరు? ఏం చేస్తున్నారంటే... Read More: https://www.eenadu.net/telugu-news/women/inspirational-story-of-ayu-tripathi/6204/125034341

Post image
Image
Women News-Eenadu Vasundhara
Women News-Eenadu Vasundhara
2/24/2025, 9:50:49 AM

*కాఫీ ఎప్పుడు తాగుతున్నారు?* ఈ ప్రశ్న అడగగానే... ‘ఉదయం లేవగానే! కాఫీ లేనిదే పనులు ముందుకు కదలవు’ అని చాలామంది చెప్పే మాటే! కానీ అది మంచిది కాదని చెబుతోంది న్యూరోసైన్స్‌ అధ్యయనం. Read More: https://www.eenadu.net/telugu-news/women/general/6202/125033732

Post image
Image
Women News-Eenadu Vasundhara
Women News-Eenadu Vasundhara
2/24/2025, 9:45:49 AM

*డస్ట్‌బిన్‌ నింపుతున్నారా?* ఆహార వృథా... అంటే రైతు కష్టం, ఎన్నో వనరులూ వృథా! వాటివల్ల పర్యావరణానికి హాని కలిగించే మీథేన్‌ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ వృథా ప్రధానంగా ఇళ్లల్లో, రెస్టరెంట్లు, దుకాణాలు, విందుల్లో జరుగుతుంది. Read More: https://www.eenadu.net/telugu-news/women/general/6205/125034344

Post image
Image
Women News-Eenadu Vasundhara
Women News-Eenadu Vasundhara
2/24/2025, 9:48:37 AM

*కార్టూన్లకు బానిసల్ని చేయొద్దు...* కార్టూన్లు, రైమ్స్‌ ఛానెళ్ల పేరు వినపడిందంటే చాలు... పిల్లలు రయ్‌రయ్‌ మంటూ వచ్చి టీవీలకూ, ఫోన్లకూ అతుక్కుపోతారు. నెలల పిల్లలిదీ ఇదే పరిస్థితి. Read More: https://www.eenadu.net/telugu-news/women/dont-make-kids-addicted-to-cartoons/6203/125034346

Post image
Image
Women News-Eenadu Vasundhara
Women News-Eenadu Vasundhara
2/24/2025, 9:49:59 AM

*కడుపు నొప్పి.. ఈ సమస్యలు కారణం కావచ్చుట..!* సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి వస్తుంటుంది. అయితే ఇలా పిరియడ్స్‌ సమయంలోనే కాకుండా.. అప్పుడప్పుడూ కూడా కడుపునొప్పి రావడం గమనిస్తుంటాం. ఇది చిన్న సమస్యే కదా అని అశ్రద్ధ చేసే వారూ లేకపోలేదు. Read More: https://www.eenadu.net/telugu-news/women/types-of-stomach-pains-in-telugu/6202/125033677

Post image
Image
Women News-Eenadu Vasundhara
Women News-Eenadu Vasundhara
2/24/2025, 9:52:17 AM

*జుట్టుకు జీవం పోస్తాయివి!* జుట్టును స్ట్రెయిట్‌గా, కర్లీగా, అలల మాదిరిగా.. ఇలా ఎలా పడితే అలా మార్చుకోవడానికి ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్‌స్టైలింగ్‌ టూల్స్‌ ఉపయోగిస్తున్నారు. Read More: https://www.eenadu.net/telugu-news/women/tips-to-repair-heat-damaged-hair-at-home-in-telugu/6201/125033674

Post image
Image
Women News-Eenadu Vasundhara
Women News-Eenadu Vasundhara
2/24/2025, 9:51:30 AM

*పిల్లలు ఎత్తు పెరగడం లేదా? ఇలా చేయండి..!* ‘పిల్లలు ఎత్తు పెరగాలి.. ఎత్తుకు తగ్గ బరువుండాలి..’ అని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే కొంతమంది చిన్నారుల్లో పెరుగుదల మందకొడిగా సాగడం, ఒక వయసొచ్చాక ఆగిపోవడం వల్ల సరైన ఎత్తు పెరగక పొట్టిగా కనిపిస్తుంటారు. తల్లిదండ్రుల జీన్స్‌ ఒక్కటే దీనికి కారణం అనుకుంటే పొరపాటే! Read More: https://www.eenadu.net/telugu-news/women/easy-exercises-to-increase-your-kids-height-in-telugu/6202/125033687

Post image
Image
Women News-Eenadu Vasundhara
Women News-Eenadu Vasundhara
2/24/2025, 9:49:13 AM

*వాళ్ల ప్రేమాభిమానాలు నిజమైనవేనా..?* నమ్మకమే అనుబంధాల్ని శాశ్వతం చేస్తుందంటారు. అయితే ఈ నమ్మకంతోనే ఎదుటివారిని మోసం చేస్తుంటారు కొందరు. స్నేహితుల్లోనే కాదు.. బంధువులు, అత్యంత సన్నిహితుల్లోనూ ఇలాంటి వారుంటారు. Read More: https://www.eenadu.net/telugu-news/women/easy-ways-to-identify-fake-relatives-and-how-to-deal-with-them-in-telugu/6203/125033698

Post image
Image
Women News-Eenadu Vasundhara
Women News-Eenadu Vasundhara
2/24/2025, 9:48:01 AM

*పంచుకోవడమూ ప్రేమే!* భర్త బయటపనులు చూసుకుంటే... భార్య ఇంటిపనులు చేయాలి. నాన్న ఉద్యోగం చేసి వస్తే, అమ్మ వంట చేసి పెట్టాలి. ఇప్పటివరకూ మనం చూసినవీ, విన్నవీ ఇవే. కానీ, రోజులు మారాయ్‌ కదా! భార్యాభర్తలిద్దరూ జాబ్‌ చేస్తోన్న పరిస్థితి. Read More: https://www.eenadu.net/telugu-news/women/how-to-build-good-relation-between-wife-and-husband/6203/125033734

Post image
Image
Link copied to clipboard!