
Women News-Eenadu Vasundhara
February 21, 2025 at 09:09 AM
*పూల అందాలు... చేతిలోనూ!*
వసంతం పేరు వినగానే పూలే గుర్తొస్తాయి. పూల వాసనలు చూస్తూ మైమరచిపోవడమేనా... దుస్తుల్లో ఆ ప్రింట్లను జోడించుకుని మురిసిపోతాం కూడా. వాటిల్లో ఉన్న మహత్తే అది. కేవలం చూసినా మనసు ప్రశాంతంగా మారిపోతుంది.
Read More: https://www.eenadu.net/telugu-news/women/general/6201/125032422
