
Women News-Eenadu Vasundhara
February 22, 2025 at 09:28 AM
*ఈ కొంగల సహోదరి కథ విన్నారా?*
హర్‌గిలా.. ఇది అసోం, బిహార్ రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే అరుదైన కొంగ జాతి. 5 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉండే రెక్కలతో ఇవి ఆహారపు గొలుసును కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే పలు కారణాల వల్ల ఈ పక్షి జాతి క్రమంగా అంతరించిపోవడం దగ్గర్నుంచి గమనించింది పూర్ణిమా దేవి బర్మన్.
Read More: https://www.eenadu.net/telugu-news/women/purnima-devi-barman-in-time-magazine-women-of-the-year-2025/6207/125033023
